
ఫ్యామిలీ హీరోగా, మాస్ హీరోగా, లవర్ బాయ్ గా, కామెడీగా చెయగల హీరో విక్టరీ వెంకటేష్. తనకు సంక్రాంతి పండుగ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఆ రోజు రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు చాలా వరకు హిట్ సినిమాలు గా పేరు తెచ్చాయి. అయితే ఇప్పుడు వెంకటేష్ , మహేష్ బాబు హీరో చేస్తున్న సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా కూడా సంక్రాంతి పండుగ నాటికి రిలీజ్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా పై టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పాడింది?