
టాలీవుడ్ బుల్లితెర పై సుదీర్ఘ కాలంగా యాంకర్ గా కెరీర్ సాగిస్తున్న సెక్సీ సుందరీ ఉదయభాను అంటే దాదాపు తెలియని వారు ఉండరు. తన మాటలతో, అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే పవర్ ఉన్న ఉదయభాను అప్పుడప్పుడు వెండితెర పై కూడా మెరుస్తూ ఉంటుంది. ఈమధ్యన సినిమాల్లో ఐటెం సాంగులు వేస్తూ అలరిస్తున్న ఉదయభాను తన పర్సనల్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుందని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. అసలు విషయానికి వస్తే.... టాలీవుడ్ ‘అహ నా పెళ్లంట, పూలరంగడు వంటి సినిమాలు తీసి విజయాలు సాధించి మంచి ఫాంలో ఉన్న డైరెక్టర్ తో ఉదయ భాను అతనితో ఏకాంతంగా ఔటర్ రింగ్ రోడ్డుకు ఔటింగ్ కి వెళ్ళారట. తిరుగు ప్రయాణంలో కొద్దిదూరం పోగానే కారు రిపేరుకు రావడంతో... ఒక సినిమా యూనిట్‌కు చెందిన వాహనాన్ని లిప్ట్ అడగటంతో... ఆ వాహనంలో చౌదరిని ఎక్కించుకుంటుండగా ఆ వెనుకనే ఉదయభాను వచ్చి ఎక్కిందట. అప్పటివరకు కారులోనే ఉందట. ఈ సన్నివేశాన్ని చూసిన సదరు డ్రైవరు ఏం మాట్లాడాలో తెలియక... ఈ వార్తను యూనిట్‌లో ఉన్నది ఉన్నట్లు చెప్పేశాడట. దీంతో ఫిలింనగర్ జనాలు ఉయయభాను అతనితో ఎందుకు వెళ్ళిందో కారణాలు వెతికే పనిలో ఉన్నారట. ఇంకొందరు మాత్రం సదరు దర్శకుడు తరువాత తీయబోయే సినిమాలో ఉదయభానుకి అవకాశం ఇచ్చే విషయం అయి పర్సనల్ గా మాట్లాడేందుకు అక్కడికి తీసుకవెళ్లి ఉంటాడని అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా వారిద్దరి మధ్య ఏం జరిగిందో పై వాడికే తెలియాలి.