
టాలీవుడ్ , బాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా బాలీవుడ్ హీరో అయిన రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం చేసుకున్న తరువాత సినిమాలకి దూరం అయిన జెనీలియా మళ్ళీ వెండి తెరను ఏళాలని ఉవ్విళ్ళూరుతుంది . పెళ్లి కాకముందు అంతంత మాత్రమే అందాలు ఆరబోసిన జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఉన్న అందాలన్ని ఆరబోయడానికి సిద్ధం అంటుంది.
సాధారణంగానైనే పెళ్ళి తరువాత వెండితెరకు చాలా మంది హీరోయిన్లు దూరం అవుతారు. ఎవరో ఒకరు ఇద్దరు తప్పితే సినిమాల్లో నటించడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ జెనీలియా మాత్రం ఎవరైనా అవకాశం ఇస్తే... ఉన్నవన్నీ ఆరబోసేందుకు సిద్ధం అని చెబుతుంది. మరి ఈ ప్రకటన విన్న దర్శక నిర్మాతలు ఎవరైనా అవకాశం ఇస్తారో లేదో కానీ, పెళ్ళయిన తరువాత ఈ ఆంటీ ఎంత చూపించినా ఎవరు చూస్తారని సినీ జనం అనుకుంటున్నారు.