
తెలుగు తెర పై చిన్నా చితకా చిత్రాల్లో నటించిన అంతగా గుర్తింపు తెచ్చుకోని తనూ కౌషిక్ మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడా అమ్మడు ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తూ... తన స్ఠాయికి బిజీగా ఉన్నట్లు బిల్డప్ ఇస్తుంది. ఈమె నటించిన సినిమాల్లో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఉన్న అందాల్ని అరబోసిన ఈ అమ్మడు దక్షిణాది ప్రేక్షకులు గుర్తు పెట్టుకునేలా చేసుకుంది. ఈమె ఎన్ని అందాలు ఆరబోసినా మన తెలుగు దర్శకులు ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు. ఏదో టెక్నాలజీ పుణ్యమా అంటూ హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చి నెట్ లోకి వదిలితే.... ఇంటర్నెట్ లో హాట్ ఫోటోలు చూసే రసిక రాజుల గుండెల్లో మాత్రం నిలిచిపోయింది. మళ్ళీ ఎలాగైనా అవకాశాలు రాబట్టుకోవాలనుకున్న కౌషిక్ కొత్త కొత్త భంగిమలలో ఫోటోలకు ఫోజులిచ్చింది. బ్యాక్ అందాలు చూపిస్తూ వయ్యారంగా నిలబడ్డ ఈ ఫోటోలో జనాల మతి పోగొడుతుంది. మరి ఈ అందాలు చూసైనా ఈ అమ్మడుకి ఎవరైనా అవకాశాలు ఇస్తారో చూడాలి.