25 May Saturday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • Ileana trims down remuneration.png

    Oct 28 ,2012 10:34 am

    ileana_remunaration

    టాలీవుడ్ లోకి తారా జువ్వలాగా దూసుకొచ్చిన అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించిన గోవా బ్యూటీ ఇలియానాకి గత కొంత కాలం నుండి మార్కెట్లో సరైన డిమాండ్ లేదు. ఒకప్పుడు అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేసేది. అలాంటిది ఇప్పుడు ఇలియానాకి ఆఫర్లు ఇచ్చేవారు కరువయ్యారు. చివరికి ఎవరో ఒకరు అవకాశం ఇచ్చినా దాన్ని వదులు కోవడానికి ఇష్టం లేక వారు ఇచ్చే రెమ్యునరేషన్ కి సై అంటుందని ఫిలిం నగర్ అంతా కోడై కూస్తుంది.  అయితే ఈ మధ్యన ఇలియానాకి ఓ జువెల్లరీ షాపు యాజమాన్యం తన సంస్థకు ప్రచారం చేయమని అడిగితే ఒప్పుకుందట. కానీ సగం రెమ్యునరేషన్ కే ఒప్పుకుందట. అంటే డిమాండ్ లేనప్పుడు ఎంత తక్కువకైనా వస్తుందన్న మాట.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers