
తన న్యూడ్ ఫోటోలతో పూనం పాండే విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. పూనం పాండే త్వరలోనే ఓ బాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పూనం పాండే మీడియాతో ముచ్చటించింది. ‘తన మొదటి సినిమాపై ఎన్ని అంచనాలైనా పెట్టుకోండని, అందర్నీ మతి పోయే రీతిలో తన స్కిన్ షో ఉంటుందని’ తెగేసి చెప్పింది.
అంతేకాదు.. చిన్నతనం నుంచి తనకి న్యూడ్ ఫోటోలు స్వయంగా తీసుకోవడం అలవాటని, ఆ అలవాటు తనతో పాటు పెరిగి పెద్దదై, ఆ ఫోటోలని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసే వరకు ఎదిగిందని పూనం తెలిపింది. తన న్యూడ్ ఫోటోల్లో 90 శాతం స్వయంగా తీసుకున్నవేనని, ఎప్పటికైనా తన న్యూడ్ ఫోటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తానని పూనమ్ చెప్పింది. అంతా కనులారా చూసి తరించండని నవ్వేసింది ఈ హాట్ బ్యూటీ...
...avnk