సూపర్ స్టార్ మహేష్ బాబు వదిన జనాల మతులుపోగొడుతోంది. తన సెక్సీ స్టిల్స్ తో ఊదరగొడుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ కు జోడీగాను, మహేష్ కు వదిన గాను నటిస్తున్న అచ్చ తెలుగు అమ్మాయి అంజలి సెక్సీ డ్రెస్ లో ముస్తాబు అయ్యి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలు అవే..
కాగా, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రిన్స్, వెంకీల మల్టీ స్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. ఇద్దరు టాప్ హీరోస్ నటిస్తుండటంతో ఈ చిత్రాన్ని చాలా క్వాలిటీగా రూపొందించటమేకాదు, అదే తరహాలో అంచానాలు పెరిగిపోతున్నాయ్..

...avnk