26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • Saif Ali Khan- a woman is just like tissue paper!.png

    Oct 18 ,2012 02:45 pm

    Rakhi-Sawant

    టాలీవుడ్  సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ బాలీవుడ్ నటుడు అయిన సైఫ్ ఆలీఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది . గత నాలుగు సంవత్సరాలు గా ప్రేమించుకొని  నిన్ననే మూడు ముళ్ళ బంధం ద్వారా ఒక్కటైన కరీనా, సైఫ్ లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. సైఫ్ ఆలీఖాన్ గురించి మాట్లాడుతూ.... సైఫ్ ద్రుష్టిలో కరీనా ఓ టిష్యూ పేపర్ లాంటిదని, ఒక్క కరీనానే కాకుండా ఏ ఆడదాన్నైనా  అలానే చూస్తాడని అంది. రాఖీ సావంత్ మాటలను బట్టి చూస్తే  సైఫ్ ఆలీఖాన్ గతంలో చాలా మంది ఆడవాళ్లను వాడుకొని వదిలేసాడని మనం అనుకోవాలా ? అఫ్ కోర్సు  గతంలో సైఫ్ కి పెళ్లి అయింది. ఆమెకు విడాకులు ఇచ్చిన తరువాత వేరే వారితో సంబంధాలు కొనసాగిస్తున్నాడని  ఆ మధ్యలో గాసిప్స్ వినిపించాయి. తరువాత కరీనాని ప్రేమించి పెళ్ళాడాడు. మరి ఈమెతో ఎన్ని రోజులు కాపురం చేస్తాడో కానీ, రాఖీసావంత్ కి మాత్రం పబ్లిసీటీ వచ్చింది.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers