26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • samita shetty problem for rajkundra.png

    Oct 18 ,2012 02:40 pm

    samita_shetty__rajkundra

    బాలీవుడ్ మెరుపు తీగ, అందాల సుందరి శిల్పా శెట్టి ప్రముఖ వ్యాపార వేత్తను ప్రేమ వివాహం చేసుకొని ఓ బేబికి జన్మనిచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలు  తమ తమ వ్యాపారాలలో బిజీగా ఉంటే శిల్సాషెట్టి చెల్లెలు మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తూ కాలం వెల్లదీస్తుంది. అయితే ఈ మధ్యన షమితా శెట్టి తన అక్క అయిన శిల్సాశెట్టితో ఓ భారీ కమర్షియల్ సినిమా తీయమని పోరు పెడుతుందట. దానికి శిల్పాశెట్టి నీకెందుకు సినిమాలు  అనడంతో, అక్కను వదిలేసి బావను లైన్లో పెడుతుందట.. ఈ మధ్యన ఓ సందర్భంలో మీడియా మాట్లాడిన రాజ్ కుంద్రా నాకు ఇంట్లో సవితి పోరు తప్పేట్లు లేదని తన మరదలిని ఉద్దేశించి అన్నాడని బాలీవుడ్ జనాల టాక్.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers