
ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం లో మోడల్ పూనమ్ పాండే ముందుంటుంది.. ప్రతి చిన్న సందర్భానికి తన అందాలను జోడించి, కావాల్సినంత పబ్లిసిటీ సంపాదించుకున్న పూనమ్ పాండే బోలెడంత డబ్బుకూడా కూడబెట్టుకుంది.. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా నో బ్రా డే ని జరుపుకున్నారు. . ఇది కేవలం నాకోసమే అన్నట్లు భావించి బ్రా లేకుండా ఫోటోలు దిగి ట్విట్టర్లో ఫోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు అందరిలో వేడి పుట్టిస్తున్నాయి. గతంలో ఇలాంటి అందాలు ఎన్ని ప్రదర్శించినా , ఇప్పుడు బ్రా లేకుండా దిగి పోస్ట్ చేసిన ఫోటోలు మత్తెక్కిస్తున్నాయి.. ఇక ఈ ఫోటోలకు ట్యాక్ టైన్ కూడా ఇవ్వడం మరో విశేషం. ‘‘ బ్రెస్ట్ ఇన్ పీస్ అని కూడా ట్యాగ్ చేసింది. ఇలా ప్రతి సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో పూనమ్ పాండే తరువాతనే ఎవరైనా అంటున్నారు సినీ జనాలు.