24 May Friday, 2013
Mahatma Gandhi Sukthulu
TW Radio
Panchangam
E - Articles
  • Kausalya follows Ranjitha trail and turns Nithyananda.png

    Oct 17 ,2012 01:48 pm

    Kausalya

    నిత్యానంద స్వామి... ఈయన పేరు వినగానే... ఇతడు తమిళ  సినీ నటి రంజితతో నడిపిన రాసలీలల బాగోతం మీకు గుర్తుండే ఉంటుంది. ఇక అప్పటి నుండి ఇతడి గురించి పరిచయం లేని వ్యక్తిగా మారిపోయాడు. ఇతడి రాసలీలలు వీడియోలతో సహా బయటపడి సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయినా ఇతడిని ఇప్పటికీ ప్రముఖ సెలబ్రెటీలు నమ్మడం ఆశ్యర్యంగా  ఉంది. తాజాగా ఇతని సేవలో మరో సెలబ్రెటీ తరిస్తుందని వార్తలు. గత కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన కౌసల్య కూడా నిత్యానంద శిష్యురాలిగా  మారిందట. కౌలస్య నిత్యానంద సేవల ఎందుకు తరిస్తోందట  అంటే... ఎంతో కాలంగా  ఆమెను నడుం నొప్పి వేధిస్తుండటంతో  ఒక్కసారి నిత్యానంద దగ్గరికి వెళ్ళడంతో అతను పూర్తిగా తగ్గించాడట . దీంతో నిత్యానంద భక్తురాలిగా మారిన ఆమె రోజు అతనికి సేవతో, సమర్పించుకుని  వస్తుందని అనుకుంటున్నారు. . ఇక ఇప్పుడు నిత్యానంద ఇరువురి భామల కౌగిలిలో సామి... అని పాటపాడుతూ... ఎంజాయ్ చేస్తున్నాడట .

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers