
హాట్ మోడల్ పూనమ్ పాండే తన అందాలను ఆరబోస్తూ అందరిని చూపులు తనవైపుకు తిప్పుకోవడమే కాకుండా, నిత్యం ఏదో ఒక హాట్ ఫోటోని విడుదల చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తమకున్న అందాలతో కోట్లు సంపాదించుకున్న ఈ అమ్మడు ఉన్నవన్నీ చూపించింది. ఇక చూపించడానికి ఏం లేవు. ఈమె అందాలు చూసిన జనాలకు కూడా బోర్ కొట్టేసింది. ఇలా అయితే తనను మర్చిపోతారని భావించి ఓ కొత్త ఐడియా వేసింది. మొన్నటి వరకు కింద మీద అని తేడా లేకుండా మొత్తం చూపించిన పూనమ్ ఇప్పడు మాత్రం కేవలం కింది భాగంలో మాత్రమే చూపిస్తూ వివిధ కోణాల్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను తాజాగా పోస్టు కూడా చేసింది. ఈ ఫోటోలో చూపించి చూపించనట్లుగా చూపిస్తూ, కేవలం కింది భాగాన్ని మాత్రమే హైలెట్ చేసింది. ఇలా మిడి మిడి అందాలు చూపించి జనాన్ని ఆకర్షించుకునే ప్రయత్నాలు చేస్తుంది పూనమ్.
