20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Veena Malik comments on Muhammad Asif.png

    Oct 02 ,2012 11:27 pm

    Veena_Malik

    ఎప్పుడు ఏదో ఒక సంచలనాలతో నిత్యం వార్తల్లో ఉండే హాట్ లేడీ వీణామాలిక్ . ఆ మధ్యన ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ పై వీణా మాలిక్ నగ్నంగా నూలు పోగు లేకుండా చేసిన బీభత్సం చేసింది. గతంలో ఈ హాట్ లేడీ పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ ఆసీఫ్ తో ప్రేమ కలాపాలు కూడా సాగించింది. అయితే అతడు మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇరుక్కోవడంతో అతన్ని వదిలేసింది . అయితే తాజాగా ఈ అమ్మడు అతని పై ఓ బాంబు పేల్చింది. అతనితో నా బంధం కొనసాగినప్పుడు నా పాదాలు బాగా మసాజ్ చేసేవాడని, అతను మంచి ఫుట్ మసాజర్ అని కామెంట్ చేసింది. అయితే వీణామాలిక్ ఇన్ని రోజుల తరువాత అతని పై పబ్లిసిటీ కోసమే కామెంట్ చేసిందని జనాలు అంటున్నారు. హాట్ హాట్ ఫోటోలతో సినీ జనాల్లో వేడి పుట్టిస్తూనే ఉంది.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers