26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • 14.1.png

    Sep 24 ,2012 10:27 pm

    చెరుకూరి లెనిన్ స్మారక జాతీయ ర్యాంకింగ్ విలువిద్య పోటీలు ఆదివారం విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ హీరో రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో హాజరవ్వడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. మరో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఓడరేపుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి రాంచరణ్ 'బౌ' ఎక్కుపెట్టి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంచరణ్ మాట్లాడుతూ, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే సత్తా మన క్రీడాకారులకు ఉందని, అయితే లండన్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులను దురదృష్టం కూడా వెంటాడిందని అభిప్రాయపడ్డారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers