
సిల్వర్‌నైట్ పాప్ మ్యూజిక్ ఆల్బమ్ హైదరాబాద్ మార్కెట్‌లోకి విడుదలైంది. నగరానికి చెందిన డాక్టర్ కె.శ్రీవల్లి ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ఆల్బమ్‌లో పలు దృశ్యాలను హాలివుడ్ స్థాయిలో చిత్రీకరించారు. వృత్తి రీత్యా తాను డాక్టర్ అయినప్పటికి మైకేల్ జాక్సన్ స్ఫూర్తితో తెలుగు- ఇంగ్లీష్ మిక్స్‌తో తొలిసారిగా పాప్ మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేసినట్లు శ్రీవల్లి వెల్లడించారు.
...avnk