20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Oct 19 ,2012 02:08 pm

    india_train_big

    దక్షిణ మధ్య రైల్వే జనరల్ బోగీల్లో ప్రయాణించే ప్యాసింజర్ల వెతలు ఇంతకాలానికి కొంచెంగా గుర్తించింది. చాలా సందర్భాల్లో రద్దీ, టికెట్‌లు లభించినా సీట్లు లభించకపోవడంవంటి ఇబ్బందులపై మొత్తానికి స్పందించింది. దసరా సందర్భంగా నెలకొన్న రద్దీని దృష్టిలో ఉంచుకొని మూడు రోజుల ముందే జనరల్ టికెట్‌లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునని సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు టికెట్‌ల కోసం ఇబ్బందులు పడకుండా ప్రయాణానికి మూడు రోజుల ముందే టికెట్‌లు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ వెసులుబాటును ప్రయాణీకులు ఉపయోగించుకోవాలని విజ్ణప్తి చేశారు.

    ...avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers