
బంగ్లాదేశ్ ప్రిమియర్ లీగ్ (బిపిఎల్) ఫ్రాంచైజీ జట్టు చిట్టాగాంగ్ కింగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా విండీస్ మాజీ కెప్టెన్ బ్రియన్ లారా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు లారా మూడేళ్ల ఒప్పదంపై సంతకం చేశాడు. నవంబర్ నాటికి ఈ ఫ్రాంచైజీ పూర్తి రూపుదిద్దకోనుంది. తమ జట్టుకు అంబాసిడర్‌గా ఉండడానికి లారా సమ్మతించడం పట్ల ఫ్రాంచైజీ యజమాని సమీర్ ఖ్వాదిర్ చౌదరీ ఆనందం వ్యక్తం చేశాడు. జనవరి 17న బిపిఎల్ టోర్నీ ప్రారంభంకానుంది.
...avnk