ఈ రోజు ఉదయం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలైన విషయం తెలిసిందే. రెండు రోజులు ముందే సంక్రాంతి ముగ్గులు సితమ్మ వాకిట్లో తెలుగు ప్రేక్షకులు వేస్తున్నారు. సిరిమల్లె చెట్టు విరగబూసి మల్లె పువ్వులతో.. సీతమ్మ ను తెలుగు ఆడపడుచులు సంక్రాంతికి ఆహ్వానించారు. సీతమ్మ వారు ఆనందంతో తెలుగు వారి వాకిట్లో అడుగుపెట్టింది. దిల్ రాజు పుణ్యమా అని .. సంక్రాంతికి సితమ్మను తెలుగు ప్రేక్షకులక చూపించారు. ఆయనను సంక్రాంతి పండగ రోజు తెలుగు వారి వాకిట్లో ముత్యాల ముగ్గు వేసి .. అందులో ఒక గొబ్బెమ్మగా పెట్టాలని తెలుగు ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో నవ్వులు పూయించిన పది పంచ్ డైలాగులు ఇవే...
1.‘నేను ఇలానే ఉంటాను, నాలానే ఉంటాను’
2.‘ఇంకొక్క 5 నిమిషాలు మాట్లాడితే ఎక్కడ ముద్దు పెటేస్తానో తెలియదు’
3.‘ఇలాంటి ఫిగర్ ని చూసి తట్టుకోవాలంటే... ఒకటి కాదు 100 భగవద్గీతలు చదవాలి’
4. ‘ఒక చిన్న అబద్ధం చెప్పచు కదే... జీవితాన్ని లామినేట్ చేసి నీ చేతిలో పెడతానే’
5.‘మా బాబు చెపితేనే మేం వినలేదు. ఎవడో గొట్టాం గాడు చెబితే ఎలా వింటాం’
6. ‘పొద్దున్నే 9 గం.లకి బైటికివెళ్లి, సాయంత్రం 6 గం.లకి ఇంటికొచ్చి.. టివిలో ఏ ఛానెల్ చూడాలో తెలియక అటు ఇటు కొట్టేస్కోవడం నా వల్ల కాదు’
7. ‘అసలే పిరికి జనం, పిరికి లోకం, కాస్త ధైర్యానికి దమ్ము’
8.‘ఈ జనాలేంట్రా బాబు.., ఎవరింట్లో వాళ్ళు కూర్చోకుండా పోలోమని వచేస్తారు.’
9. ‘మనసులో ఏదీ ఉంచుకోకూడదు. ఉంచుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది.’
10. ‘ ఏంటో నాకన్నీ అలా.. తెలిసిపోతుంటాయి.’
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more