
అనుష్క తన అందాలతో వెండితెర పై సంపాదించిన ఆస్తి ఎంత? అనుష్క మొదటి సినిమాకు కేవలం పది లక్షల మాత్రమే తీసుకునేది. ఇప్పుడు అనుష్క రేటు ఎంతో తెలుసా? ఆమె ఒక్క సినిమాలో నటిస్తే తీసుకునే పారితోషకం అక్షరాల కోటీ నలభై లక్షలు తీసుకునే స్థాయికి ఎదిరిగిపోయింది బోమ్మళీ. ఈ బొమ్మళి ఫిగర్ మంచి రేటు ఇవ్వటానికి నిర్మాతలు , దర్శకులు సైతం క్యూ కడుతున్నారట. మొదటి సినిమా హీరో నాగార్జున తో చెయటం వలన ఆమె బిజినెస్ బుద్దులు బాగానే అబ్బినట్లు తెలుస్తోంది. తన సినిమా తో వచ్చే సంపాదనతో తెలివిగా.. హైదరాబాద్, విశాఖపట్నం బెంగళూరు తదితర ప్రాంతాల్లో విలువైన ల్యాండ్ కోనటం జరిగినట్లు తెలుస్తోంది. ఆ ల్యాండ్ విలువ సుమారుగా ఇరవై అయిదు కోట్లు ఉంటుందని ఫిలింనగర్లో టాక్. అంతేకాకుండా నాగార్జున లాంటి వ్యక్తులతో పలు వ్యాపారల్లో భాగస్వామిగా ఉన్నట్లు సీని ప్రముఖులు అంటున్నారు. మొత్తం మీద అనుష్కు ఆస్తి విలువ యాబై కోట్ల పైనే ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంచనా. అనుష్క వెండి తెరకు పరిచయం అయింది 8 సంవత్సరాలే. ఇంత తక్కువ సమయంలో ఒక హీరోయిన్ ఇంత ఆస్తి కూడబెట్టడం నిజంగా చాలా గ్రేట్ అని ఫిలిం వర్గాలు అంటున్నాయి.