26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • Sophie.gif

    Oct 27 ,2012 07:10 pm

    Sophie Chaudhary's raunchy video leaked on internet

    ఈ మద్య కాలంలో బాలీవుడ్ హీరోయిన్లు తమ ఇమేజ్ ను పెంచుకోవటం కోసం ఎంతకైన తెగిస్తున్నారు. అలాంటి వారి  బాలీవుడ్ సెక్స్  బాంబ్ గా పేరు పొందిన  సోఫీ చౌదరి ఒక హాట్ వీడియో బయట ప్రపంచంపైకి వదిలింది.  చౌదరి పూర్వం వైభవం కోసం  హాట్ హాట్ గా  ప్రైవేట్ వీడియోను మార్కెట్ లోకి వదిలింది.  ‘హంగామా హో గయా’ అే పాట పాటకి  రీమిక్స్  వెర్షన్ అయిన  ఈ వీడియోని  చాలా రాంఛీగా  చిత్రీకరించారు.  ఈ పాటలో  చౌదరి  ఓ  యువకుడితో  హాట్ హాట్  శ్రుంగారంలో పాల్గొనే  సన్నివేశాలు ఉన్నాయాట. ఇప్పుడు అదీ లీక్ అయింది.  అయితే ఆమెకు తెలీయకుండా  అతి కీలకమైన  పార్ట్ ని  ఇంటర్నెట్  లో ఎవరో పెట్టేసారట. అది తెలిసి చౌదరి షాక్ అయింది.  తనకు ఉన్న క్రేజ్ కూడా పోతుందని ఆమె చాలా భయపడుతుందట.  అందుకోసం కొంతమందికి డబ్బులిచ్చి ఆ లింక్స్ ని తీసేస్తుందని  బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇలా చౌదరి కావాలనే చేస్తుందని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.  ఆమె కోరుకున్న ఫ్రీ పబ్లిసిటీ  కోసం చౌదరి ఇలా చేసినట్లు తెలుస్తోంది.  ఇప్పుడు ఆమె కోరుకున్న పబ్లిసిట్ పుల్ గా వచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.


Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers