
సన్నీలియాస్న ‘జిస్మ్-2’ తో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన హీరోయిన్ గా ఆశించినంత సక్సెస్ ను సాధించలేకపోయింది. సినిమాలో ఈ ముద్దుగుమ్మ దాచుకోకుండా ఎక్స్ ఫోజింగ్ చేసిందే తప్ప నటిగా రాణించలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి. అయితే వచ్చే సినిమాలో నటిగా తానను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తానని సెక్సీ భా సన్నీలియాన్ చెబుతుందట. అయితే ఈ వైరస్ హీరోయిన్ కూడా పేరు తెచ్చుకుంది. ఇంటర్నెట్ లో నచ్చిన తారల గురించి తెలుసుకోవటం , వారి ఫోటోలు, వీడియోలు కోసం వేతికే వారందరికి చాలా జాగ్రత్తగా అని హెచ్చరిస్తున్నారు. సినీ తారలకి ఉన్న పాపులారిటీని మనసు పెట్టుకుని వారి పేర్లతో వైరస్ లోడ్ చేసి పెడుతున్నారట. ఆనందం కోసం మీ నచ్చిన తార ఫోటో డౌన్ లోడ్ చేసుకుంటే ఇక అంతే సంగతలు. మీ సిస్టమ్ లో వైరస్ చేరి నానా బీభత్సం చేస్తుందని చెబుతున్నారు. అవి ఎందుకు పనికి రాకుండా పోతాయట. ఇంతకీ ఎవరో కాదు మన సెక్సీ హీరోయిన్ సన్నీ లియోన్, , కత్రినా కైప్, కరీనా కపూర్ , లాంటి హీరోయిన్లతో డేంజరస్ అని చెబుతున్నారు. ముఖ్యంగా సన్నీ లియాన్ పై కాస్త మనసు పెట్టమాని వారు చెబుతున్నారు. సన్నీ కి డేంజరస్ వైరస్ ఉందని చెబుతున్నారు.
