
టాలీవుడ్ లో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్. తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. అయితే టాప్ హీరోగా పేరు తెచ్చుకోవాలని చాలా కష్టపడే హీరో ప్రభాస్. రీసెండ్ గా రిలీజ్ అయిన రెబల్ మూవీ అనుకున్న కలెక్షన్ తెలేకపోయింది. భారీ బడ్జెట్ తో తీసిన సినిమా కావడంతో ఎక్కువు కలెక్షన్ల కోసం ఎదురు చూశారా రెబల్ సినిమా హీరో, దర్శక నిర్మాతలు. కానీ వారి అంచనాలు మారిపోవటంతో ఆవేశం కట్టలు తెంచుకుంది. టాలీవుడ్ ప్రభాషస్ సినిమా రేంజ్ 20 నుండి 30 కోట్లు వరకు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక తెలుగు దిన పత్రిక (ఆంద్రజ్యోతి , ఈనాడుపత్రికలు కాదు) చేసిన తప్పుడు సర్వేతో ప్రభాస్ పై రాజకీయ కుట్ర జరిగిందని టాలీవుడ్ ప్రజలు అనుకుంటున్నారు. ఆ పత్రిక ఇచ్చిన తప్పుడు సర్వే వలన ప్రభాస్ అభిమాను ఫాలోయింగ్ భారీ ఉందని చెప్పటంతో .. ప్రభాస్ రెచ్చిపోయి, ఆవేశంతో భారీ రేంజ్ లో రెబల్ ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ పత్రిక ఇచ్చిన సర్వే ప్రకారం ప్రభాస్ , మహేస్ బాబు , పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ తరువాత తెలుగులో హీరో ప్రభాస్ అని చెప్పటం జరిగిందని రెబల్ సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. ఆ ముగ్గురు హీరోలకు పోటీగా ఉండాలనే ఉద్దేశంతో రెబల్ సినిమా తీసినట్లు తెలుస్తోంది, అయితే రెబల్ సినిమా దర్శకుడు అయిన రాఘవా లారెన్స్ రెబల్ సినిమాను 22.5 కోట్ల రూపాయల వ్యయంతో సినిమా పూర్తి చేస్తానని లారెన్స్ చెప్పినట్లు నిర్మాతలు చెబుతున్నారు. అయితే ఆ సినిమాను 40 కోట్లు బడ్జెట్ దాటిందని వారు అంటున్నారు.. ఇప్పుడు రెబల్ సినిమా నిర్మాతలు భగవాన్, పుల్లారావులు ఏడుస్తున్నారట. అదే విషయం హీరో ప్రభాస్ తెలిసి వెంటనే పెద్దనాన్న అయిన క్రిష్ణంరాజు తో కలిసి లారెన్స్ ఫోన్ చేసి బండ బూతులు తిట్టినట్లు ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. లార్సెన్ పై కేసు పెట్టేందుకు క్రిష్ణంరాజు, ప్రభాస్ రెఢీ అయినట్లు టాలీవుడ్ సమాచారం.

రెబల్ ఆడియో ఫంక్షన్ లో ఒకరి నొకరు పొగడ్తలతో తడిపేసుకున్న వారు ఇప్పుడు నడి రోడ్డుపైకి రావటంతో టాలీవుడ్ లో పెద్ద విషయంగా మారింది. డార్లింగ్ .. డార్లింగ్ అంటూ ..లార్సెన్ .. ప్రబాస్ ను పూర్తిగా నాకేసినట్లు టాలీవుడ్ ప్రజలు చెప్పుకుంటున్నారు. బొబ్బలి బ్రహ్మనాయుడికి లార్సెన్ పెద్ద షాక్ ఇచ్చాడని ప్రముఖులు గుసగుసలాడుకుంటున్నారు. లారెన్స్ తన సన్నిహితులతో అసలు సినిమా ప్లాప్ కావటానికి కారణం క్రిష్ణంరాజేనని అంటున్నాడట. ఆయన వల్లనే సినిమా కు బడ్జెట్ పెరిగిపోయిందని లారెన్స్ అంటున్నట్లు తెలుస్తోంది. అయిన క్రిష్ణం రాజుకు ఈ వయసలు రెబల్ సినిమా అవసరమా? అని సినిమా చూసిన తెలుగు ప్రజలు కూడా అనుకుంటున్నారట. గతంలో బిల్లా సినిమా కూడా ఇలాంటి కష్టాలు ఎదురుకోవటం మనకు తెలిసిందే. ఇప్పుడు అదే విధంగా రెబల్ సినిమాకు అవే కష్టాలు వచ్చాయాని టాలీవుడ్ ప్రజలు అనుకుంటున్నారు. టాలీవుడ్ లో మరో టాక్ బయట పడింది. క్రిష్ణం రాజుతో ఏ హీరో అయిన సినిమా చేస్తే ఆ హీరో పని అయిపోయినట్లేననే టాక్ నడుస్తుంది. గతంలో హీరో ఉదయ కిరణ్ తో , హీరో సుమన్ తో సినిమాలు చేసిన తరువాత ఆ ఇద్దరి హీరోలకు టాలీవుడ్ లో స్థానమే లేకుండా పోయిందనే ఫిలింనగర్ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారట. హీరో ప్రభాస్ మాత్రం లారెన్స్ ను రోడ్డు పైకి తెచ్చె పనిలో ఉన్నట్లు ఫిలింనగర్ పుకార్లు.
