20 May Monday, 2013
Mahatma Gandhi Sukthulu
Panchangam
E - Articles
  • brothers.gif

    Oct 12 ,2012 07:52 pm

    brothers vs charulatha

    ఇటీవల విడుదలైన  ‘చారులత’ సినిమా ఈ రోజు విడుదలై  ‘బ్రదర్స్’  ఈ రెండు సినిమాలు తమిళ తెరపై వెలిగి ఇప్పుడు తెలుగు తెరపైకి వచ్చాయి.  కొంచెం ముందు వెనక తేడాతో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే  ఈ రెండు సినిమా కథ పరంగా ఒక్కటే. ఇక్కడ తేడా పెద్దగా లేదు. కాకపోతే  ఆడ, మగ తేడా ఒక్కటే కనిపిస్తుంది.  బ్రదర్స్ లో  తమిళ్ హీరో సూర్య నటిస్తే, చారులతగా  కన్నడ భామ ప్రియమాణి నటించింది. ఈ రెండు సినిమాలు అవిభక్త కవలల కథలతో  తెరకెక్కిన  సినిమాలు కావటం విశేషం. బ్రదర్స్, చారులత ఈ రెండు చిత్రాల గురించే ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ చిత్రాలపై ఇంతగా చర్చ జరగడానికి కారణమేమిటని అనుకుంటున్నారా? ఈ రెండూ అవిభక్త కవలల కథలతో తెరకెక్కిన చిత్రాలు కావడమే. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ తరహా కథలతో రూపొందిన చిత్రాలు ఈ రెండేనంటున్నారు దర్శక, నిర్మాతలు. వీటి కంటే ముందుగా ఇరువన్ అనే కొత్తవారు నటించిన ఒక లోబడ్జెట్ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇది అంతగా ప్రేక్షకుల మధ్యలోకి వెళ్లలేదు కాబట్టి దీన్ని ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేదు.

    బ్రదర్స్ :

    వరుస విజయాలతో ప్రముఖ యువ హీరోల వరుసలో ముందున్న సూర్య అవిభక్త కవలలుగా నటించిన చిత్రం బ్రదర్స్. హిట్ చిత్రాల దర్శకుడు కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కల్పాతి అఘోరం నిర్మిస్తున్నారు. ఉత్తమ నిర్మాణ విలువలతో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రం పలు విశేషాలను సంతరించుకుంది. అయన్ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత సూర్య కెవి ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం బ్రదర్స్ . వైవిధ్యం కోసం తపించే సూర్య ఈ చిత్రంలో విరుద్ధభావాలు గల అవిభక్త కవలలుగా అద్భుత నటనను ప్రదర్శించారని దర్శకుడు అంటున్నారు. దర్శకుడు కేవీ ఆనంద్ దర్శక ప్రతిభకు బ్రదర్స్ చిత్రం నిదర్శనం అని నిర్మాతల వర్గం అంటున్నారు.

    బ్రదర్స్ కథ

    అవిభక్త కవలలుగా పుట్టిన యువకుల జీవితంలో జరిగే ఆసక్తికరమైన సంఘటనలు, ఎదురయ్యే సంకట పరిస్థితులు, వినూత్న అనుభవాల సమాహారమే బ్రదర్స్ చిత్రం అంటున్నారు దర్శక నిర్మాతలు. ఇంతవరకు ఎవరూ చెప్పని ఒక సందేశాన్ని ఈ చిత్రం ద్వారా తెలపనున్నట్లు అంటున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందంతో కూడిన అభినయం, హరీష్ జయరాజ్ సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణ కాగలవంటున్నారు.

    చారులత :

    పరుత్తివీరన్ చిత్రంలో జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్న నటి ప్రియమణి అవిభక్త కవలలుగా నటించిన చిత్రం చారులత. కన్నడంలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరొందిన ద్వారకేష్ ఫిలింస్ సంస్థ కన్నడం, తమిళం భాషల్లో నిర్మించిన ఈ చిత్రంపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి.

    ఇతర భాషల్లో ప్రముఖ నిర్మాణ సంస్థలు:

    ఈ చిత్ర విజ యంపై ఎంత నమ్మకం లేకపోతే దీన్ని తెలుగులో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, తమిళంలో సాక్సే పిక్చర్స్, మలయాళంలో మరో ప్రముఖ నిర్మాణ సంస్థ విడుదల చేయడానికి ముందుకొచ్చాయి.

    ప్రియమణికి అవార్డు ఖాయం:

    ఈ చిత్రంలో ప్రియమణి మరో జాతీయ అవార్డును తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. ఆమె నటన అంత గొప్పగా ఉంటుందట. ప్రియమణి కూడా అవిభక్త కవలలుగా రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ చాలా కష్టపడి నటించానని అంటున్నారు. ప్రస్తుత తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు సన్నగిల్ని ప్రియమణి, చారులతపై చాలా ఆశలు పెట్టుకున్నారట.

    బ్రదర్స్, చారులత కథ ఒకటే?

    సూర్య నటించిన బ్రదర్స్, ప్రియమణి నటించిన చారులత చిత్రాల కథ ఒకటేనా? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తిగా సాగుతున్న చర్చ ఇదే. చారులత చిత్రం ఎలోన్ అనే థాయిల్యాండ్ చిత్రానికి రీమేక్ అని దర్శకనిర్మాతలు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే బ్రదర్స్ చిత్రం అమెరికాలో జరిగిన ఒక యదార్థ కథ ఆధారంగా తెరకెక్కించినట్లు దర్శకుడు కె వి ఆనంద్ చెబుతున్నారు.  మొత్తం మీద ఇద్దరికి అవార్డులు వస్తాయాని చెబుతున్నారు. అయితే చారులత బడ్జెట్ తక్కువ సినిమా . బ్రదర్స్ సినిమా బడ్జెట్ ఎక్కువ కలిగిన సినిమా కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయాని  దర్శకలు అంటున్నారు.

Facebook Comments
Movie news
  • Charmi again in Bollywood, Charmi in Bollywood, Charmi again in Bollywood movie, Charmi again  Bollywood
  • Ramcharan want Smantha for his movie, Samantha busy for next one year,  samantha and ramcharan in koratala siva direction, ramcharan want to act  with samantha , samantha new movie with ramcharan
  • Sruthi Hasan philosophy about Love and Breakup, Sruthi Hasan, philosophy, about, Love, Breakup, pain, indastry, self standing, cares, siddartha, Sruthi Hasan philosophy about Love and Breakup, Sruthi Hasan, philosophy, about, Love, Breakup, pain, indastry, self standing, cares, siddartha,
  •  charmi heroine, charmi hot stills, 
charmi nes look, charmi spicy stills, charmi reveal, charmi open mind, charmi swimming
  • Sneha turns producer.
  • NTR Ramayya Vastavayya release on September 27th, Pawan Kalyan Trivikram Movie release on August 7th, NTR Ramayya Vastavayya release postponed, Pawan Kalyan trivikram Movie Release More Movie news
twhead twe
  • Actor_Siddharth
    Actor_Siddharth @ramansundar our deal stands:) And for the record, what a fantastic IPL by your team. Best ever. Props to the whole gang. See you soon!
    About 40 minutes ago..
  • SirishAllu
    SirishAllu On paper SRH team mite be weaker than others & mostly rookies - but we made it to the top4, purely with great cricket. Way 2 go #SunRisers.
    About 50 minutes ago..
  • SirishAllu
    SirishAllu @YaamiOfficial Yessss!! We made it! Woohooo!!!
    About 1 hour ago..
  • Actor_Siddharth
    Actor_Siddharth Hard luck RCB…you’ll have to wait a year. Great team. Gayle & kohli take a bow!
    About 1 hour ago..
  • ssrajamouli
    ssrajamouli @harish2you small guy??? You must be joking….:)
    About 5 hours ago..
  • RanaDaggubati
    RanaDaggubati "@WolfpackAlan: Most people want a perfect relationship. I just want a hamburger that looks like the ones in commercials."
    About 9 hours ago..
  • trishtrashers
    trishtrashers Shonda Rhimes...WOW..#respect# wat an astounding season finale of Greys anatomy n Scandal..
    About 9 hours ago..
  • RGVzoomin
    RGVzoomin "@RohitBanawlikar: antismoking ad at beginning of films in theatres is so disgusting tht ppl hv to step out n smoke a cigarette to recover."
    About 16 hours ago..
  • LakshmiManchu
    LakshmiManchu Beautiful Venezia. It is amazingly beautiful. Such old world charm. A must see place. Super romantic. http://t.co/kWyzOxRi7r
    2 days ago..
  • ramsayz
    ramsayz Back to work mode..
    3 days ago..

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers