
ఇప్పుడు టాలీవుడ్ లో సమంత సీజన్ నడుడుస్తోంది. ఒక్క సినిమాకు కోటీ రూపాయాలు పారితోషకం తీసుకుంటుందనే పుకార్లు వినిప్పిస్తున్నాయి. అంతేకాకుండా.. సమంత సీజర్ తో కటింగ్ చేస్తే 35 లక్షలు మూల్యం చెల్లించుకోవాల్సిందనని షాషింగ్ మాల్ యజమాన్యం అంటున్నారు. ఆమె చేతుల మీద రిబ్బన్ కటింగ్ చెయ్యాలంటే.. 35 నుండి 40 లక్షలు ఉండే సూట్ కేష్ ఒకటి రేడీ చేసుకోవాలని షాపింగ్ ఓనర్స్ అంటున్నారు. మంచి దూకుడు మీద సమంత వేడి మీద ఉన్నప్పుడు సంపాదించుకోవాలి అనే సూత్రాన్ని ఫాలో అవుతుందని టాలీవుడ్ నిర్మాతులు , దర్శకులు అంటున్నారు. అయితే ఇటీవల సమంత బాగా అలసిపోతుందట. షూటింగ్ బిజీ షెడ్యూల్ తో సమంత బాగా నలిగిపోతుందని సమంత కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే దర్శకులు కూడా సమంతను బాగా రసం పిడుతున్నారట. ఆమె ఇటీవల బాగా విసుగు పుడుతుందట. ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాలో ఒక మాస్ పాట ఉంటున్న విషయం తెలిసిందే. ఆ పాటలకు డ్యాన్స్ చాలా కష్టంగా ఉంటుందని సమంత చెబుతుంది. మాస్ పాటలను చేసేవాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ పాటలకు డాన్సు లేసేవాళ్లు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? అనుభవించేవాళ్లకే ఆ బాధ తెలుస్తోందని చెబుతుంది సమంత. ఒకసారి చేస్తే బాగానే ఉంటుంది. ప్రతి సారి అలాంటి పాటల్లో నటించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని సమంత అంటుంది. మాస్ పాటలపై విసుగు పుట్టిందని సమంత చెబుతుంది. ఎన్నాళ్లీ పాత చింతకాయ పచ్చడి. లైఫ్ లో బొత్తిగా జోష్ లేకుండా పోయిందని సమంత క్లాసులు పీకుందని టాలీవుడ్ ప్రజలు అంటున్నారు. ఒక్క మాస్ పాటకే అలాంటే .. కోటి రూపాయాలు డబ్బులు ఇచ్చే నిర్మాతకు ఏలా విసుగు రావాలి చెప్పు చెన్నయ్ చందమామ అని టాలీవుడ్ నిర్మాతలు అనుకుంటున్నారని సినిమా యూనిట్ సభ్యుల సమాచారం.
