26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • shruti.gif

    Oct 10 ,2012 04:41 pm

    shruti hassan

    శ్రుతి హసన్ అంటే గతంలో ఒక ఐరన్ లెగ్ అనే పేరు ఉండేది. ఇప్పుడు శ్రుతి హాసన్ అంటే గబ్బర్ లవర్ అనే టాక్ సినీ పరిశ్రమలో నడుస్తుంది. గబ్బర్ సింగ్ సినిమాతో శ్రుతి హాసన్ రేంజ్ మారిపోయింది. ఎంతో మంది హీరోలతో చేసిన శ్రుతికి లక్ కలిసిరాలేదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక్క సినిమాతో చేయటంతో.. ఆమెకు 100 సంవత్సారలకు సరిపోయే పవర్ పవన్ కళ్యాణ్ ఇవ్వటం జరిగిందని శ్రుతి హాసన్ చెప్పుకుంటుందట. గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో.. శ్రుతి తన రేంజ్ పెంచినట్లు తెలుస్తోంది. దీనికి కారణం పవన్ కళ్యాణే అని శ్రుతి చెబుతుంది. పవన్ ఇచ్చిన పవర్ తో జీవితాంతం బతికేస్తానంటుంది శ్రుతి హాసన్. అయితే ఈ మద్య కాలంలో ఆమె కొత్త విషయాలు చెబుతుంది. ఎవరైన ఐదు నిమిషాలు గడిపితే చాలు ..ఆ హాయి మరిచిపోలేదని అంటుంది. అంటే తప్పుగా అర్థం చేసుకోండి? శ్రుతి హాసన్ ప్రక్రుతి ప్రేమికురాలు. ఆమె ప్రక్రుతిని బాగా ప్రేమిస్తుందట. అయితే మన చుట్టూ ఉండే పచ్చదనాన్ని మనమే కాపాడుకోవల్సిన బాధ్యత ఉందని చెబుతుంది. అందుకే ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఒక ఐదు నిమిషాలు పచ్చదన్నాని కాపాడేందుకు కేటాయిస్తే బాగుంటుందని శ్రుతి హాసన్ చెబుతుంది. ఆ ఐదు నిమిషాలు .. ఒక మొక్కకు నీళ్లు పోసినా చాలు .. మీ జీవితానికి అది సరిపోతుందని శ్రుతి సుక్తులు చెబుతుంది. ఇలా చేయటం వలన మీరు బోలెడంత సేవ చేసినట్లే అని ఆమె చెబుతుంది.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers