20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • 13.png

    Oct 07 ,2012 03:04 pm

    putin

    రష్యా రాజధాని మాస్కోలో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయిపోయి కూర్చుంది.  తమకు గనక చాన్స్ దొరికితే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను పెళ్లాడేస్తామని రష్యాలో ఏకంగా 20 శాతం మహిళలు అనేస్తున్నారు. మరో 14 శాతం మంది అతివలు ఈ ప్రతిపాదనపై ఆలోచిస్తామని సెలవిస్తున్నారు. మాస్కోలోని ‘లెవడా సెంటర్’ అనే సంస్థ తాజాగా జరిపిన ఓ సర్వేలో రష్యా మగువలు తమ మనసులో మాటను బయటపెట్టారు. ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు (20%) పుతిన్‌ను భాగస్వామిగా చేసుకునేందుకు అంగీకరించారు. 66 శాతం మంది మాత్రం ఈ ప్రతిపాదనను తోసిపుచ్చగా.. మిగిలిన 14 శాతం మంది దీనిపై ఆలోచించేందుకు తమకు మరింత సమయం కావాలని చెప్పారు. ఇవాళ (ఆదివారం) 60వ పడిలోకి అడుగిడుతున్న పుతిన్ పై మహిళలు మనసుపారేసుకోవడం విశేషం. 2008లో నిర్వహించిన ఓ ఒపీనియన్ పోల్‌లో కూడా పుతిన్ ‘సెక్సీయెస్ట్’ రాజకీయ నేతగా నిలిచిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా..

    ...avnk


Warning: simplexml_load_file(http://gdata.youtube.com/feeds/base/videos?q=putin%20sexiest&client=ytapi-youtube-search&v=2&max-results=4) [function.simplexml-load-file]: failed to open stream: HTTP request failed! HTTP/1.0 403 Forbidden in /home/teluguwi/public_html/components/com_k2/models/item.php on line 3189

Warning: Invalid argument supplied for foreach() in /home/teluguwi/public_html/components/com_k2/models/item.php on line 3191
Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers