
టీచర్ అంటే ఎంతో పవిత్రమైన వ్యక్తి. విద్యార్థులకు టీచర్ అంటే అమితమైన గౌరవం? ఆ టీచర్ చెప్పే మాటలు యువతకు దిక్ సూచిలా పని చేస్తాయి. కానీ ఇప్పుడు ఒక తెలుగు టీచర్ ఘోరమైన పనికి పునుకుంది. విద్యార్థుల జీవితాలను అంధకారం చేయటానికి కంకణం కట్టుకుంది. సిగ్గు ఎగ్గూ ను వదిలిసే బరితెగించి బజారు పైకి రాబోతుందట. ఈ టీచర్ వెనక తెలుగు దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టీచర్ బయటకు పంపాటానికి సర్టిఫికేట్ దర్శకుడు పొందినట్లు తెలుస్తోంది. తెలుగులో విడుదలకు సిద్దంగా ఉన్న సినిమా ‘సారీ టీచర్’ ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు యు/ఏ సర్టిఫికేట్ ఇవ్వటంతో .. ఇక విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనని దర్శకునిర్మాతలు చెబుతున్నారు. ఈ టీచర్ పై ఎన్నో వివాదాస్పదమయిన విషయం తెలిసిందే. ఒక టీనేజ్ పిల్లాడు చదువులు చెప్పే టీచర్ మనసు పారేసుకోవడం జరుగుతుందట. ఆ టీనేజ్ కుర్రోడు ఆ టీచర్ పై చేసే కామా క్రీడాలు సినిమాకు పెద్ద హైలెడ్ అని దర్శకులు చెబుతున్నారు. ఈ సినిమాలో టీచర్ గా నటించిన హీరోయిన్ కావ్వా సింగ్ మాత్రం సిగ్గు లేకుండా హ్యాపిగా ఉందని నిర్మాతలు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా చూసిన విద్యార్థులు టీచర్లని గౌరవిస్తారంటూ ఉచిత సలహాలు చెబుతుంది. ఆమె ఈ సినిమా పబ్లిసిటి కోసం అన్ని మార్గాలు తెరిచి ఉంచుతుందట. అంటే విపరీతంగా ఎక్స్ పోజింగ్ చేసిన టీచర్ . సినిమాను ఎలా అమ్మాలో కూడా తెలుసుకుందని టాలీవుడ్ టాక్. ఈ టీచర్ ఎక్స్ పోజింగ్ చూసి సెన్సార్ బోర్డు వారికే కింద ప్యాంట్ తడిసి పోయిందని టాలీవుడ్ ప్రజలు అనుకుంటున్నారు.