డా.యం. మోహన్‌బాబు సమర్పిస్తున్న చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా'. మంచు ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా నైజాం ఏరియా లోని ఏఏ థియేటర్లలో విడుదలకాబోతుందో వెల్లడించే జాబితా విడుదలైంది. ఆ జాబితాను మీ సౌకర్యార్థం క్రింద పొందుపరిచాం..
ఇక ఈ మూవీ తెలుగు, తమిళంలో తెరకెక్కించారు. ఈ సినిమాకోసం నందమూరి నటసింహం బాలయ్య బాబు 44 రోజులు షూటింగ్ చేశారు. తొలుత ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయాలని భావించినప్పటికీ, శ్రావణ శుక్రవారం విడుదల చేయాలని నిర్ణయించారు. మనోజ్ నటన పలు గెటప్స్ తో, రకరకాల షేడ్స్‌తో ఉండబోతోంది. మనోజ్ కు జంటగా దీక్షాసేథ్ నటించింది.
...avnk