25 May Saturday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • 15.gif

    Jul 12 ,2012 08:00 pm

         chiru లండన్లో నిర్వహిస్తున్న తెలుగు మహా సభల కోసం మెగాస్టార్ చిరంజీవి ఈ సాయంత్రం బయలుదేరి వెళ్లారు. ఈ నెల 14 మరియు 15 తేదీల్లో జరిగే ఈ ఉత్సవాల్లో చిరంజీవి పాల్గొంటారు. అయితే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకలు ఇప్పటికే లండన్ నగరానికి చేరుకున్నారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల ప్రచారం, రామ్ చరణ్ వివాహ పనుల్లో చిరు తీరిక లేకుండా గడిపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా చిరంజీవి 150 సినిమా పనులు లండన్ ప్రయాణం అనంతరం ఊపందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల భోగట్ట.

    ...avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers