19 Jun Wednesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Sushmita Sen to Get Hitched Next Year.png

    Nov 01 ,2012 05:18 pm

    Sushmita-Sen

    బాలీవుడ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సుస్మితా సేన్ ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న ఈ భామకు ఇప్పుడు అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు. ప్రస్తుతం ఈ భామ వయస్సు 36 సంవత్సరాలు. అయినా ఇంకా పెళ్ళి చేసుకుండా ఒంటరిగానే ఉంది. ఇన్ని రోజులు సినిమాల బిజీలో ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు అవకాశాలు లేకపోవడంతో తన మనస్సు పెళ్లి వైపు మళ్లినట్లుంది. తాజాగా ఈ అమ్మడు పెళ్లి పై ఓ ప్రకటన చేసింది. నాకు పెళ్లి చేసుకొని సంసారం చేయాలని ఉంది, ఇన్ని రోజులు ఎలాగో ఒంటరి తనాన్ని భరించాను కానీ, ఇక నావల్ల కావడం లేదు... త్వరలో నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, బహుషా వచ్చే సంవత్సరం నేను పెళ్లి చేసుకోవచ్చు అని స్పష్టం చేసింది. సుస్మితా సేన్‌ గతంలో బాలీవుడ్‌ నటుడు రణదీప్‌ హుడాతో డేటింగ్‌ చేసింది. తర్వాత యాడ్‌ మేకర్‌ మానవ్‌ మీనన్‌తో, ఆ పైన బంటీ సచ్‌దేవ్‌తో, చివరికి పాకిస్థాన్‌ పేసర్‌ వసీమ్‌ అక్రమ్‌తో కలిసి తిరిగిందనే వార్తలు వినిపించాయి. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో కానీ ఈమె అనేక వార్తలు వచ్చాయి. ఈమె పెండ్లి వార్త విన్న బాలీవుడ్ జనాలు మాత్రం... వయస్సులో ఉన్నప్పుడు అన్ని కోరికలు తీర్చుకున్న ఈమె ఇప్పుడు పెండ్లి చేసుకొని భర్తను ఏం సుఖపెడుతుందని అనుకుంటున్నారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers