
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న 'బిర్యానీ' సినిమాలో బాగా మసాలా బాగా దట్టిస్తున్నాడు. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా హన్సికను తీసుకున్న దర్శకుడు, తాజాగా మరో ముఖ్య పాత్రకు బాలీవుడ్ భామ నీతూ చంద్రాను (శేఖర్ కమ్ముల 'గోదావరి' ఫేం) ఎంచుకున్నాడు. నీతూ చంద్రా అంటేనే మసాలా గుర్తొస్తుంది... ఎందుకంటే, సినిమాల్లో కానీ, పత్రికలకు కానీ ఆమె ఇచ్చే పోజులు కుర్రకారుని వెర్రెత్తించేలా వుంటాయి. ఈ సినిమాలో కూడా అలాంటి ఎక్స్ పోజింగ్ బాగా ఉంటుందనీ, అందుకే ఈ సెక్సీ సుందరిని దర్శకుడు సెలెక్ట్ చేసుకున్నాడనీ కోలీవుడ్ వర్గాల భోగట్టా.
..avnk