19 May Sunday, 2013
Mahatma Gandhi Sukthulu
Panchangam
E - Articles
  • 19.png

    Oct 21 ,2012 06:02 pm

    mahe_inn

    గతంలో మనకు ‘గుండమ్మ కథ’ మరియు ‘మిస్సమ్మ’ మొదలైన మల్టీ స్టారర్ క్లాసికల్ మూవీస్ ఉండేవి, కానీ ఇటీవల కాలంలో అలాంటి సినిమాలు ఏమీ రాలేదు. మళ్ళీ ఇప్పుడు విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే ఓ మల్టీ స్టారర్ క్లాసికల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీలో మార్పు వస్తుందని అనుకుంటున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉంది మరియు ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ‘న భూతో న భవిష్యతి’ అనే విధంగా ఉంటుందని అంటున్నారు. సినిమా చాలా బాగా వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి మరియు ఈ చిత్రంపై అన్ని వర్గాల వారికీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎలాంటి కొత్త రకమైన ట్రెండ్ కి నాంది పలుకుతుందో మరియు ఇండస్ట్రీలో ఎన్ని రికార్డ్స్ నెలకొల్పుతుందో వేచి చూడాలి.
           వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు రోహిణి హత్తాంగది కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

    ...avnk

Facebook Comments
Movie news
  • Charmi again in Bollywood, Charmi in Bollywood, Charmi again in Bollywood movie, Charmi again  Bollywood
  • Ramcharan want Smantha for his movie, Samantha busy for next one year,  samantha and ramcharan in koratala siva direction, ramcharan want to act  with samantha , samantha new movie with ramcharan
  • Sruthi Hasan philosophy about Love and Breakup, Sruthi Hasan, philosophy, about, Love, Breakup, pain, indastry, self standing, cares, siddartha, Sruthi Hasan philosophy about Love and Breakup, Sruthi Hasan, philosophy, about, Love, Breakup, pain, indastry, self standing, cares, siddartha,
  •  charmi heroine, charmi hot stills, 
charmi nes look, charmi spicy stills, charmi reveal, charmi open mind, charmi swimming
  • Sneha turns producer.
  • NTR Ramayya Vastavayya release on September 27th, Pawan Kalyan Trivikram Movie release on August 7th, NTR Ramayya Vastavayya release postponed, Pawan Kalyan trivikram Movie Release More Movie news
twhead twe

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers