26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • Bebo to start work soon after wedding.png

    Oct 10 ,2012 05:58 pm

    Kareenakapoor_teluguwihsesh

    బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ , స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఈనెల 14వ తేదీన వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. సాధారణంగా పెండ్లి అనగానే తన సినిమా షూటింగులకు, బిజీ షెడ్యూలుకి స్వస్తి చెప్పేస్తారు. పెండ్లి తరువాత కూడా హనీమూన్ లాంటి వాటి కోసం చాలా సమయం కేటాయించి, లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఎన్నో కలలు కంటారు. కానీ త్వరలో పెండ్లి చేసుకోబోయే  కరీనా కపూర్ మాత్రం పెండ్లి అయిన వెంటనే అంటె పదిరోజులకే షూటింగులకు హాజరవబోతున్నట్లు సమాచారం.ఎంత తొందరగా ఎందుకు అని సల్మాల్ హీరోగా రూపొందుతున్న దబాంద్ - 2 లో ఈ అమ్మడు ఓ ఐటెం సాంగులో నటిస్తుంది. ఈ సినిమాని  డిసెంబర్ 21 విడుదల చేయడానకి సన్నాహాలు చేస్తున్నారు.

    తన కారణంగా సినిమా షూటింగ్ ఆడిపోవడం ఇష్టంలేని కరీనా కెమెరా ముందుకు రాబోతున్నట్లు వార్తలు. అయితే బాలీవుడ్ జనాలు మాత్రం కరీనా కపూర్ పెండ్లి తరువాత పదిరోజులు ఎందుకు గ్యాప్ తీసుకుంటుంది. టైం వేస్ట్. ఎందుకంటే... సైఫ్ , కరీనాలు పద్దతి కోసం వివాహం చేసుకుంటున్నారు. కానీ వీరు గత కొన్ని రోజుల నుండి కలిసే ఉంటున్నారు. ఇప్పుడు వీరు పెండ్లి చేసుకున్నా... కొత్తగా హనీమూన్ లాంటి ప్రోగ్రామ్ లు ఏమి ఉండక పోవచ్చు. పెండ్లికి ముందే చేయాల్సినవన్నీ చేసేశారు. కాబట్టి కరీనా రెండు రోజులకు పాల్గొన్న ఆశ్చర్యం లేదని అనుకుంటున్నారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers