20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • 21.png

    Oct 08 ,2012 06:02 pm

    krishnam_iner

    యంగ్ హీరో దగ్గుబాటి రానా హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్ర ఆడియో ఫంక్షన్ వైవిధ్య భరితంగా హైదరాబాద్లో జరిగింది. ఈ రామానాయుడు వెంకటేష్, సురేష్, రాజమౌళి, కోట,  తదితర ప్రముఖులు విచ్చేసి ఘనంగా పాటలను ఆవిష్కరించారు. వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే క్రిష్ దర్శకత్వం వహించారు. అందాల భామ నయనతార రానా సరసన కథానాయికగా నటించారు. మైనింగ్ మాఫియా నేపధ్యంలో యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్న సోషియో ఎకనమిక్ సమస్యను గురించి కూడా చూపించారు. జె.సాయి బాబు మరియు వై. రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతమందించారు. ఈ వేడుకలో విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఈ చిత్రంపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. ఇదిగో అదే  ఈ టీజర్స్..

    ...avnk
Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers