
ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు రెచ్చిపోతున్నారు. వారితో పాటు వారి భార్యలు రెచ్చిపోయి కార్యకర్తలపై చెయి చేసుకుంటున్నారు. అలాంటి వార్తే ఇప్పుడు సంచనలం పుట్టిస్తుంది. కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ కూడా రెచ్చిపోయి యూత్ కాంగ్రెస్ నాయకుడు చెంప చెల్లుమనిపించింది. దీనిపై పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన భార్య సునంద పుష్కర్‌కు సుగుణాలకు విలువ కట్టలేమన్నారు. కొందరు చెప్పినట్లుగా తన భార్య విలువ రూ.50 కోట్ల కంటే ఎక్కువే అన్నారు. ఆమె గుణాలను డబ్బులతో విలువ కట్టలేమన్నారు. అర్థం చేసుకునే మనసు ఉంటే ఎవరూ విమర్శించరని శశి థరూర్ కౌంటర్ ఇచ్చారు. ఆ విషయాన్ని అర్థం చేసుకునే మనసు ఉంటే విమర్శించరన్నారు. థరూర్ ట్విట్టర్‌లో మోడీ వ్యాఖ్యలపై స్పందించారు. కాగా శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ ఓ కాంగ్రెసు కార్యకర్త చెంపను చెల్లుమనిపించారు. దీనిపై పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో మోడీ ప్రచారం నిర్వహించారు. రూ.50 కోట్ల గర్ల్ ఫ్రెండ్ అంటూ శశి థరూర్ భార్య సునంద పుష్కర్‌ను మోడీ అభివర్ణించారు. ''ఏమి గర్ల్ ఫ్రెండ్.. ఎప్పుడైనా మనం రూ.50కోట్ల గర్ల్ ఫ్రెండ్‌ను చూశామా'' అంటూ థరూర్‌ను ఉద్దేశించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. వంట గది ముఖం ఎరుగని మహిళకు గ్యాస్ ధరల పెంపు వల్ల వంటింటి మహిళలు పడుతున్న కష్టాలు ఏమి తెలుస్తాయంటూ సోనియా గాంధీపై విరుచుకు పడ్డారు. ఆమెకు ఆవేశం రావటానికి మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఆకార్యకర్త ఆమె అందం పై మోజు పడినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.
