26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • Oct 30 ,2012 07:57 pm

    బస్సు డ్రైవరో, కారు డ్రైవరో నిద్ర పోయి డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ గాల్లో విమానం నడిపే పైలెట్లు కూడా నిద్ర పోయి విమానం నడిపిన సంఘటనలు కూడా ఉన్నాయని తెలిసింది యూకే ఏయిర్ లైన్స్ లో జరిగిన సంఘటనతో.. యూకే ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్న ఇద్దరు పైలెట్లు విమానం గాలిలో ప్రయాణిస్తుండగానే నిద్ర పోయారు. పైలెట్లు కాక్‌పిట్‌ను వదిలిపోయి.. కాసేపటి తర్వాత తిరిగి వచ్చేసరికి తమ కో పైలెట్లు నిద్రపోయినట్లు గుర్తించారని పౌర విమాన సంస్థ అధికారులు తెలిపారు. పైలెట్లు తీవ్రంగా అలసిపోయినా డ్యూటీ నిర్వహిస్తుంటారని రాబ్ హంటర్ అనే భద్రతాధికారి తెలిపారు. అయితే ఈ సమస్య సర్వసాధారణమని బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ పైలెట్ల అసోసియేషన్ తేలిగ్గా తీసి పారేసింది.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers