20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • 15.gif

    Oct 26 ,2012 12:30 pm

    fuel_hike

    సామాన్య ప్రజలకు ఆదాయాలు పెరగటంలేదుకానీ, ఖర్చులు మాత్రం తడిసిమోపెడవుతున్నాయి. తాజాగా ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 18 పైసల చొప్పున పెరిగింది. పెట్రోల్ బంకుల డీలర్లకు కమీషన్ పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న కారణంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ మార్పు చోటు చేసుకుంది. ఈ పెరిగిన ధరలు నేటి ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. ఆనందంగా  ఎలాగూ కుదరదు ధరలు పెరిగినందుకు ఎంజాయ్ చేయాలిక..

    ...avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers