24 May Friday, 2013
Mahatma Gandhi Sukthulu
TW Radio
Panchangam
  • Rats.gif

    Oct 23 ,2012 05:33 pm

    Rats nibble at injured Army officer's feet

    ఎక్కడైన మనిషి  పై పులి, కుక్క, ఎనుగు, ఎద్దు, లాంటి దాడులు చూశాం కానీ, ఎలుకలు మనిషి పై దాడి చేయటం  ఇది తొలి సారి.  వారం రోజుల కిందట  తీవ్రవాదులకు వ్యతిరేకంగా  జరిగిన  దాడుల్లో  తీవ్రంగా  గాయపడి  ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న  సైనిక  అధికారిని  ఎలుకలు గాయపరిచాయి.  ఢిల్లీలోని సైనిక  స్థావర  ఆసుపత్రిలో  అతను ఉండగా.. కాలిపై ఎలుకలు  పెద్దగా గాయాలు చేశాయి.   అ విషయం తెలుసుకొన్న  సైనిక  ఉన్నతాధికారులు  విచారణకు  ఆదేశించారు.  అసలు ఆసుపత్రిలోకి ఎలుకలు  ఎలా వచ్చాయంటూ.. ఆగ్రహం వ్యక్తం  చేసినట్లు  తెలిసింది. ఇకపై  అయినా  ఆసుపత్రి  పరిశుభ్రంగా  ఉండేలా  జాగ్రత్తలు  తీసుకోవాలని  ఆయన ఆదేశించారు. 

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers