23 May Thursday, 2013
Mahatma Gandhi Sukthulu
TW Radio
Panchangam
  • 21.10.12.png

    Oct 21 ,2012 01:59 pm

    degree-student-suicide-ragging-c

    సమాజంలో అబలలకు భద్రత అడవికాచిన వెన్నల మాదిరే ఉంటుంది. తాజాగా ఇవాళ ఆకతాయిల వేధింపులకు మరో యువతి బలైంది. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ సంతోష్ నగర్ లో చోటుచేసుకుంది. స్థానిక విజేత డిగ్రీ కాలేజీలో బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న హారికను గత కొద్దిరోజులుగా కొంత మంది ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తున్నారు. వేధింపుల పర్వం ఎక్కువ కావటంతో ఆమె నెలరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు అనంతరం పోకిరీలు వేధింపులు మరింతగా ఉధృతం చేశారు. దాంతో మనస్తాపంకు గురైన హారిక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఆకతాయిల వేధింపుల వల్లే హారిక ఆత్మహత్య చేసుకుందని, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

    ...avnk

Facebook Comments
Movie news
  • Salman khan going to marry her girl friend lulia vantur, salman khan wedlock with lulia vantur, Salman khan finds new girl friend romanian tv actress lulia vantur
  • Raghava Lawrence to direct Don 2 with Nagarjuna?, Raghava Lawrence to direct Don 2 with Nagarjuna, Lawrence to direct Don 2 with Nagarjuna, Nagarjuna Lawrence new movie, Lawrence Nagarjuna Don 2
  • Iam not acting in Bahubali: Rajamouli clarifies
  • Nagababu son Varun Tej is going debut soon on silver screen. Puri Jagan who is driving high on success will direct Varun Tej debut movie.It has become sentiment for Mega Heroes after Allu Arjun,Charan and now Varun Tej was introducing by Aswini Dutt. The makers were yet to finalize a suitable date.
  • Is Saddened by the current situation in the country, actress-businesswoman Preity Zinta is thinking about joining politics as she wants to be part of a movement to bring positive changes in India
  • nityamenon heroine, nityamenon
new role, nityamenon nirbhaya role, 22 femal kottam movie, telugu and tamil remake More Movie news
twhead twe

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers