26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
  • Ganta.gif

    Oct 20 ,2012 05:38 pm

    Minister Ganta Srinivasa Rao on CMGR movie

    దర్శకుడు పూరీ జగన్నాథ్  దర్శకత్వంలో  వచ్చిన  సినిమా  కెమెరామెన్  గంగతో  రాంబాబు పై తెలంగాణ వాదులు  దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రగడ కోసం  ప్రభుత్వం ఒక కమిటి నియమించి  పరిష్కారం చెబుతామని చెప్పటం జరిగింది.  రాంబాబు సినిమా లో వివాదాస్పద సీన్లు ఉన్నాయాని వారు రగడతో  టాలీవుడ్ పరిశ్రమంలో కొత్త అలజడి మొదలైంది.  రాంబాబు సినిమా మరో మంత్రి కూడా  ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది?  కెమెరామెన్ గంగతో  రాంబాబు సినిమాలో  వివాదాస్పద సీన్లు లేవని  రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్  అన్నారు .  ఈ సినిమాపై వివాదం చెలరేగిన నేపథ్యంలో  ఆయన విశాఖ విమ్యాక్స్  ధియేటర్ లో  ప్రత్యేక  ప్రదర్శన  వేయించుకొని సినిమాను తిలకించారు.  అనంతరం  ఆయన మాట్లాడుతూ  సినిమాలో  ఎక్కడా తెలంగాణ వాదలును కించపరిచే అంశలు లేవన్నారు.  దీనిపై  లేనిపోని రాధ్దాంతం  చేయడం సమంజసం కాదని అన్నారు. దర్శక నిర్మాతలు,  తెలంగాణ పంపిణీదారుల ఇళ్లపై  దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

     

     

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers