26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • MP Sabbam Hari may jump into YS Jagan.png

    Oct 13 ,2012 01:38 pm

    Mp-sabbam-hariవైయస్ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో ఆయన కుమారుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చాలా మందే కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఆ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచారు. కానీ ఇప్పటి వరకు మాత్రం అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఉంటూ కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నాడు. కానీ అతను కూడా త్వరలో కాంగ్రెస్ కి గుబ్ బై చెప్పబోతున్నాడు దానికి ముహూర్తం కూడా ఖరారా చేసుకున్నాడు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్ర సందర్భంగా ఆ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పై ఆయన జైల్లో జగన్ ని కలిసి మాట్లాడినట్లు సమాచారం. ఈయనతో పాటు కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులు కూడా ఆ పార్టీలో చేరబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers