25 May Saturday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • China makes bus travel free.png

    Oct 13 ,2012 01:33 pm

    bus-travel-freeఆర్టీసీ బస్సుల్లో ఇక పై ఫ్రీగా బస్సు ప్రయాణం చేయవచ్చు. అదేంటి అసలే అప్పుల్లో కూరుకు పోయిన ఆర్టీసీ ఫ్రీగా తీసుకుపోవడం ఏంటని అనుకోకండి... బస్సు ప్రయాణం ఫ్రీ మాట వాస్తవమే కానీ... ఇక్కడ కాదు... బస్సులో ఫ్రీగా ప్రయాణించాలంటే... చైనాకి వెళ్ళాల్సిందే. చైనాలో ప్రయాణికులను ఆకర్షించడానికి ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇది వరకే కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సర్వీసులు ఉండగా.... కొత్తగా సిచునాన్ ప్రావిన్స్ లో రాష్ట్రంలో ఈ విధాన్ని ప్రారంభించింది. అయితే దీని పై ప్రజల పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సిచువాన్ ప్రావిన్స్ గందరగోళ రవాణా విధానాలవల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది' అని కొందరు చైనా అధికారిక వెబ్‌సైట్లో పోస్టు చేశారు. అయితే చైనాలోని ఇతర ప్రావిన్స్ ప్రజలు మాత్రం 'సిచువాన్ విధానం చాలా బాగుంది. దీన్ని అన్ని ప్రావిన్స్‌లలో అవలంబిస్తే బాగుంటుంది'అని అభిప్రాయపడ్డారు. మరి మన జనాభా కంటే చైనా జనాభా ఎక్కువ. అలాంటి దేశంలోనే ఫ్రీగా బస్సు సదుపాయం కలిగిస్తుంటే... మరి మన దేశంలో ఎందుకు కల్పించడం లేదో ? మన పాలకులు అలా ఉన్నారు మరి.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers