
ఇటీవల కొంతకాలంగా ప్రముఖ సినీ నటుడు నాగ్ తరచూ జైలుకు వెళ్లి వస్తున్నారు. ఎందుకంటారా.. వాన్‌పిక్ కేసులో చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా వున్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను కలిసేందుకు. నిన్నటి ములాఖాత్ ప్రత్యేకతేమిటంటే, నిమ్మగడ్డ బర్త్ డే కావటంతో ప్రసాద్ కుటుంభసభ్యులతో పాటు అక్కినేని నాగార్జున కూడా ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. ఈ సందర్భంలో మీడియా అత్యుత్సాహం చూసి నాగార్జున చిరునవ్వులు చిందిస్తూ మీడియాతో ముక్తాయించారు. తాను ప్రసాద్ కు విషస్ చెప్పేందుకే వచ్చానని ఇంక విశేషమేమీ లేదని కారెక్కేశారు.
..avnk