
చంద్రబాబు పాదయాత్ర విశేషాలను ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో ఇవ్వనున్నామని టీడీపీ ఐటీ విభాగం అధిపతి టి. శ్రీనివాసరావు తెలిపారు. www.facebook.com/TDPofficialలో యాత్రకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు, పాటలు, పోస్టర్ల వంటివి తాజా విశేషాలతో కలిపి ఇస్తారు. ఇవన్నీ పార్టీ వెబ్‌సైట్www.telugudesam.orgలోనూ ఉంటాయి. కాగా, బాబు యాత్ర సక్సెస్ కావాలని కోరుతూ అసోంలోని కామాఖ్య ఆలయంలో టీడీపీ అభిమానులు పూజలు నిర్వహించారు. సుంకర రవి తదితరులు ఇందులో పాల్గొన్నారు.
