
ఆయన ఒక హీరో. ఆయన అభిమానులకు ఎంతో ఆదర్శంగా ఉండాలి. కానీ ఆయన జీవితంలో ఒక పెను మార్పు చోటు చేసుకున్నాయి. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ఓ రహస్యాన్ని పటా పంచలు చేశారు. స్వలింగానికి చెందిన ఇద్దరిని(మగవారు) పెళ్లాడానని చల్లగా చెప్పారు. కాలిఫోర్నియా గవర్నర్‌గా ఉండగా ఈ నిర్వాకం వెలగబెట్టినట్లు తెలిపారు. అమెరికాకు చెందిన '60 మినిట్స్' కార్యక్రమంలో భాగంగా.. స్వలింగ వివాహాలపై అభిప్రాయం ఏమిటని అడగ్గా.. తన పెళ్లి గుట్టును 65 ఏళ్ల ఈ కళాకారుడు విప్పాడు.
