26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • Egyptians pelt Clinton with tomatoes.gif

    Jul 17 ,2012 01:52 pm

    Hillary-clintonరాజకీయ ప్రజాప్రతినిధుల పై టమాట దాడి, బూట్ల దాడి జరగడం ఈ మధ్య కాలంలో తరుచూ జరుగుతున్నాయి. గతంలో చాలా మంది నాయకుల పై చెప్పుల దాడి జరిగంది. ఈ జాబితాలోకి ఇప్పుడు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ వచ్చి చేరింది. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో నిరసనకారులు సోమవారం హిల్లరీ కాన్వాయ్ పైన బూట్లు, టమాటాలు, నీళ్ల బాటిళ్లతో దాడి చేశారు. అలెగ్జాండ్రియా నగరంలో అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని పునఃప్రారంభించిన తర్వాత హిల్లరీ అక్కడి నుండి తిరిగి వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నిధుల సమస్యలతో 1993లో మూసివేసిన ఈ కాన్సులేట్‌ను తాజాగా పునఃప్రారంభించారు. వారు విసిరిన ఓ టమాటా ఈజిప్టు అధికారి ముఖానికి తగిలింది. వెంటనే పోలీసులు నిరసనకారులను అఢ్డుకున్నారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers