telugu hero navdeep get bollywood offer in azhar movie to act in key role | telugu heroes in bollywood

Telugu hero navdeep got bollywood offer in azhar movie

navdeep news, telugu hero navdeep news, navdeep got bollywood offer, navdeep in azhar movie, azhar movie updates, imran hashmi in azhar movie, navdeep azhar

telugu hero navdeep got bollywood offer in azhar movie : telugu hero navdeep get bollywood offer in azhar movie to act in key role.

బాలీవుడ్ ఆఫర్ దక్కించుకున్న తెలుగు హీరో

Posted: 11/13/2015 12:19 PM IST
Telugu hero navdeep got bollywood offer in azhar movie

బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సౌత్ ఇండస్ట్రీలో వుండే నటీనటులు అనుకుంటుంటారు. అందుకే.. స్టార్ హోదాలో వున్నవారు కూడా అక్కడ ఆఫర్లు దక్కించుకోవడం కోసం నానారకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. కేవలం కొంతమందికి మాత్రమే ఆ వరం లభిస్తుంది. చిన్నాపెద్దా అని తేడా లేకుండా తమ యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకుల్ని మెప్పించేవారినే అక్కడి దర్శకనిర్మాతలు పరిశీలించి మరి తీసుకుంటారు. ఆ విధంగా కొంతరు సౌత్ నటీనటులు అక్కడ ఆఫర్లు దక్కించుకోగా.. తాజాగా వీరి జాబితాలో టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ చేరిపోయాడు. అవును.. ఈ కుర్ర హీరోకి బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించే ఛాన్స్ దక్కింది.

క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ‘అజార్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇమ్రాన్ హష్మీ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రకు నవదీప్ ని ఎంచుకున్నారు. తొలుత ఈ పాత్రలో మరో స్టార్ నటుడ్ని తీసుకోవాలని యూనిట్ భావించింది కానీ.. చివరికి నవదీప్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ఈ భారీ ఆఫర్ తనని వెతుక్కుంటూ రావడంతో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా నవదీప్ వెంటనే ఒప్పేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. కాగా.. నవదీప్ మొదట్లో హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. కాలక్రమంలో హీరోగా ఆఫర్లు తగ్గిపోవడంతో సెకండ్ హీరోగా, విలన్ గా కూడా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఆఫర్ దక్కడంతో ఫుల్ హ్యాపీగా వున్నాడు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ నుంచి మరిన్ని ఆఫర్స్ వస్తే.. వాటిని కచ్చితంగా ఒప్పుకుంటున్నానని అంటున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : navdeep azhar movie  imran hashmi news  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more