Mahesh Babu Srimanthudu Pre-Release Business | Srimanthudu Satellite Rights | Shruti Hassan

Mahesh babu srimanthudu pre release business satellite rights

srimanthudu, srimanthudu movie news, mahesh babu, shruti hassan, rajendra prasad, prakash raj, mahesh babu updates, srimanthudu business

Mahesh Babu Srimanthudu Pre-Release Business Satellite Rights : Mahesh babu latest flick srimanthudu satellite rights sold by zee tv worth 12 crores.

దుమ్ము రేపుతున్న ‘శ్రీమంతుడు’

Posted: 07/31/2015 02:59 PM IST
Mahesh babu srimanthudu pre release business satellite rights

మహేష్ బాబు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో యమ క్రేజ్ వున్న బ్రాండ్ హీరో! తన హ్యాండ్ సమ్ లుక్స్ తో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే చాలు.. విడుదలకు ముందే ఆ సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో వుంటుంది. ప్రదర్శన హక్కులు, శాటిలై రైట్స్, ఇతర వ్యాపార వ్యవహారాల్లో ఎవరూ ఊహించని విధంగా బిజినెస్ జరుగుతుంది. ఆ విధంగా జరిగే బిజినెస్ ని ఆధారంగా మహేష్ బాబు ఇమేజ్ ఇండస్ట్రీలో ఎంతమేర వుందో! ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. ఆయన తాజాగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఇంకా విడుదల కాకముందే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

మహేష్ బాబు, శృతిహాసన్ లు హీరోహీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘శ్రీమంతుడు’. ఆగస్టు 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా శాటిలై రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడుపోయాయి. ‘జీ’ టీవీవారు రూ.12 కోట్ల రూపాయలు చెల్లించి ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. హిందీ శాటిలై రౌట్స్ రూ.5 కోట్లకి అమ్ముడైనట్లు సమాచారం. ఇక ఏరియాలవారీగా ఈ సినిమా ప్రదర్శన హక్కులు కూడా భారీ రేటుకి అమ్ముడవుతున్నాయి. అభిషేక్ పిక్చర్స్ వారి భాగస్వామ్యంతో కృష్ణా జిల్లా ప్రదర్శన హక్కులను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రూ. 3 కోట్లకి తీసుకుంది.

ఇంకా విడుదల కాకముందే ‘శ్రీమంతుడు’ బిజినెస్ ఇంత రేంజులో వుంటే.. విడుదల తర్వాత బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్ణించడం ఖాయమని ట్రేడ్ వర్గాలవారు అంచనా వేస్తున్నారు. కథ, కథనం, భారీ తారాగణంతోపాటు మహేష్-శృతి కాంబినేషన్.. ఇలా అన్ని అంశాలు కూడి వుండటంతో ఈ సినిమా బిజినెస్ పెరగడానికి కారణమని అంటున్నారు. మహేష్ మేనియా అలాంటిది మరీ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srimanthudu  mahesh babu  shruti hassan  tollywood  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more