daggubati venkatesh is planning to start his own production house soon | tollywood

Daggubati venkatesh to start his own production house soon

venkatesh news, victory venkatesh news, daggubati venkatesh, venkatesh movies, venkatesh banner, mahesh babu banner, mahesh babu movies, tollywood news

daggubati venkatesh to start his own production house soon : victory venkatesh is planning to start a own production house soon.

సొంత దుకాణం పెట్టనున్న ఫ్యామిలీ బాబు

Posted: 06/04/2015 06:53 PM IST
Daggubati venkatesh to start his own production house soon

సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోలు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు తమ సొంత దుకాణాలను తెరుచుకుంటున్నారు. అంటే.. ఇతర నిర్మాతలకు చేస్తూనే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ లను ఏర్పాటు చేసుకుని.. తమ బ్యానర్ లో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ పోటీగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ ట్రెండ్ టాలీవుడ్ లో కూడా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు టాలీవుడ్ దిగ్గజ హీరోలు తమ సొంత దుకాణాలు ఓపెన్ చేసుకోగా.. తాజాగా ఈ జాబితాలో దగ్గుబాటి వెంకటేష్ కూడా చేరిపోనున్నారు.

ఇటీవలే ప్రిన్స్ మహేష్ బాబు ‘జి. మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పగా.. ఈ నేపథ్యంలోనే సీనియర్ హీరో వెంకటేష్ కూడా సొంతంగా చిత్రా నిర్మాణ సంస్థను నెలకొల్పుతున్నారు. తమ ఫ్యామిలీకి ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ పేరిట ప్రొడక్షన్ హౌస్ వున్నప్పటికీ.. తన సొంతంగా మరో సంస్థను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. త్వరలోనే వెంకీ నిర్మాణ సంస్థకు సంబంధించి అధికారిక వార్తలు వెలువడే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మరికొంతమంది హీరోలు కూడా తమ సొంత దుకాణాలు ఓపెన్ చేసే ప్రణాళికలు వేసుకుంటున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : victory venkatesh  mahesh babu  tollywood news  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more