Daggubati Rana To Play Tarzan Role In Bollywood Movie | Sunny Leone Romance | Bollywood News

Daggubati rana bollywood movie tarzan character sunny leone romance

daggubati rana, tarzan role, bollywood movie, sunny leone news, rana sunny leone updates, rana controversy, rana love affairs, sunny leone affairs, sunny leone scandals, sunny leone hot

Daggubati Rana Bollywood Movie Tarzan Character Sunny Leone Romance : Daggubati Rana has got huge offer from bollywood to play tarzan character. In this movie he pair with sunny leone.

సన్నీతో ఈ ‘టార్జాన్’ చిలిపి చేష్టలు

Posted: 05/14/2015 04:38 PM IST
Daggubati rana bollywood movie tarzan character sunny leone romance

దగ్గుబాటి రానా.. హాలీవుడ్ హీరోలా కండలు తిరిగిన టాలీవుడ్ వీరుడు. ప్రాధాన్యత గల పాత్రలను మాత్రమే పోషిస్తూ తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ.. తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఇంకా సోలో హిట్ అందుకోలేకపోయాడు. అయినప్పటికీ ఈ హీరోకి తన బాడీ పర్సనాలిటీ తగ్గట్టుగానే భారీ సినిమాల నుంచి మంచి అవకాశాలే లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇతను ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ భారీ ప్రతిష్టాత్మక చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇదిలావుండగా.. రానాకు హిందీ ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు వుంది. ఇటీవలే అక్షయ్ తో కలిసి ‘బాబీ’ సినిమాలో నటించి హిట్ సాధించిన ఈ హీరోకి అక్కడ మరింత క్రేజ్ పెరిగింది. దీంతో ఈ కండలవీరుడికి అక్కడ ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రానాకు ఓ హిందీ సినిమాలో ‘టార్జాన్’ తరహా పాత్రలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడని సమాచారం! ఆ పాత్రకు రానా బాడీ లాంగ్వేజ్ సూటవుతుందన్న వుద్దేశంతో దర్శకనిర్మాతలు ప్రత్యేకంగా రానానే సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ కోసం బాలీవుడ్ దర్శకనిర్మాతలు తనను సంప్రదిస్తే.. వెంటనే ఒప్పుకున్నట్లు సినీవర్గాలు తెలుపుతున్నాయి.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆ హిందీ సినిమాలో రానాకు జోడీగా శృంగార దేవత సన్నీలియోన్ నటించనుంది. అంతేకాదు.. కథాపరంగా ఈ ఇద్దరిమధ్య అదుర్స్ అనిపించే స్థాయిలో రొమాన్స్ వుంటుందని సమాచారం! బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా.. తర్వాత తెలుగులోనూ అనువాదంగా అడుగుపెడుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెలువడి కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : daggubati rana  sunny leone  bollywood tarzan  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more